హైదరాబాద్ లో ముగిసిన కిడ్స్ ఫెయిర్

మాదాపూర్ హైటెక్స్ వేదికగా నిర్వహించిన హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్​ ఆదివారం ముగిసింది. లెర్నింగ్‌‌‌‌, ఇంటరాక్టివ్‌‌‌‌, అడ్వెంచర్‌‌‌‌ జోన్స్, టాలెంట్‌‌‌‌ షోస్‌‌‌‌, రోబోటిక్స్‌‌‌‌ వర్క్‌‌‌‌షాపులు, క్లైంబింగ్‌‌‌‌ వాల్‌‌‌‌ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.