హైదరాబాద్ లో సంబురంగా అలయ్ బలయ్.. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వివేక్, వెంకట్‌రెడ్డి, పొన్నం

హైదరాబాద్, వెలుగు: దసరాను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం సంబురంగా సాగింది. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ నిర్వహించారు.