హైదరాబాద్ సుచిత్రలో ఇళ్లలో టీవీలు, ఏసీలు పేలిపోయాయి.. ఏం జరిగిందంటే.. ?

హైదరాబాద్ లోని సుచిత్రలో వసంత్ విహార్ కాలనీలోని ఓ ఇల్లు అది.. దసరా పండగ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. హాలిడేస్ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి ఇల్లంతా పిల్లలు, బంధువులతో సందడిగా ఉంది. ఫ్యామిలీ అంతా టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు