హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్శిటీలో MBA అడ్మిషన్లు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎంబీఏ అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ అయింది. 2026-2028 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.