హాదీ సోదరుడి హెచ్చరిక.. షేక్ హసీనా లాగే యూనస్ కూడా దేశం విడిచి పారిపోవాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో రాజకీయ సెగలు మళ్లీ రాజుకున్నాయి. షేక్ హసీనాను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన యువనేత ఉస్మాన్ హాదీ హత్య.. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మెడకు చుట్టుకుంటోంది. నా సోదరుడిని మీరే చంపేశారు.. వచ్చే ఎన్నికలను అడ్డుకోవడమే మీ ప్లాన్ అంటూ హాదీ సోదరుడు ఒమర్ నేరుగా యూనస్ ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించడం సంచలనంగా మారింది. ఒకవేళ న్యాయం జరగకపోతే మీరు కూడా దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందిని హెచ్చరించారు.