హన్మకొండలో DRI అధికారుల ఆపరేషన్..! భారతీయ పాంగోలిన్ స్కేల్స్‌ స్వాధీనం, నలుగురు అరెస్ట్

పాంగోలిన్ స్కేల్స్ వ్యాపారం నిర్వహిస్తున్న నిందితులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. హన్మకొండలో వీరిని పట్టుకోగా… వీరి వద్ద నుంచి 6.53 కిలోల పాంగోలిన్ స్కేల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.