హనీమూన్ మర్డర్ కేసు.. సాంకేతిక కారణాలతో నిందితురాలికి బెయిల్!
సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టు సమయంలో పోలీసులు చేసిన తప్పిదం వల్లే ఆమెకు బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది.