హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తం : ఇన్చార్జ్ మంత్రి సీతక్క

శ్రమజీవులందరికీ మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాల చట్టాన్ని ప్రకటించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క తెలిపారు. అందులో భాగంగా హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.