హామీలు నెరవేర్చకుండా ఓట్లు అడుగుతున్రు : మాజీ మంత్రి హరీశ్‌రావు

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండానే కాంగ్రెస్ మరోసారి ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాదారం, గుమ్మడిదలలో ఆయన ప్రచారం నిర్వహించారు.