హీరోయిన్ని వేధించిన కేసు: జైలు పాలయ్యాక సారీ చెప్పిన వ్యాపారవేత్త.. హనీ రోజ్‌ రియాక్షన్పై ఆసక్తి!

గతేడాది మలయాళ స్టార్ హీరోయిన్ హనీరోజ్‌పై ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హనీరోజ్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం.. బాబీ జైలు పాలవ్వడం ఇలా అన్నీ జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తప్పును గ్రహించిన వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తన వల్ల హనీర