హార్వర్డ్ తెలుగు న్యూరాలజీ శాస్త్రవేత్త కీలక పరిశోధన.. BCG టీకాతో అల్జీమర్స్‌పై కొత్త ఆశలు

క్షయ నివారణకు ఇచ్చే వందేళ్ల నాటి బీసీజీ వ్యాక్సిన్ అల్జీమర్స్ చికిత్సలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మెదడులోని హానికరమైన వ్యర్థాలను తొలగిస్తూ శరీర రోగనిరోధక వ్యవస్థను ఈ టీకా ఎలా బలోపేతం చేస్తుందో తాజా ప్రయోగాలు వెల్లడించాయి.