హాలియా, నందికొండ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం
మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా హాలియా నందికొండ మున్సిపాలిటీల పీఠాలను కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది. హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది.