హుస్నాబాద్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : మంత్రి పొన్నం ప్రభాకర్

ఉత్తర తెలంగాణలోనే హుస్నాబాద్​ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గురువారం ఆయన స్కూటీపై పట్టణంలోని గల్లీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.