10 రోజుల్లో 2 సార్లు పిలుపు..భారత రాయబారికి సమన్లు

భారత్​లోని తమ దౌత్య కార్యాలయాల ముందు జరిగిన నిరసనల నేపథ్యంలో, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళ వారం స్పందించింది. బంగ్లాదేశ్​లో ఉన్న ఇండియన్ హైకమిషనర్ ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేసింది.