16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయండి.. కేంద్రానికి మద్రాస్ హైకోర్టు సూచన

సోషల్ మీడియా, అశ్లీల కంటెంట్ బారిన పిల్లలు పడకుండా రక్షించేందుకు ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం తేవాలని మద్రాస్ హైకోర్టు కేంద్రానికి సూచించింది. ఇంటర్నెట్ వినియోగంలో తల్లిదండ్రుల నియంత్రణ ఉండాలని.. బాలల హక్కుల కమిషన్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ మాధ్యమాల్లో పిల్లల భద్రతకు చట్టపరమైన రక్షణలు అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.