2027 వరల్డ్ కప్ కోసం కొత్త స్కెచ్.. కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టిన భారత్!

KL Rahul: చెన్నైలోని చేపాక్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ మొదట బ్యాటింగ్ తీసుకోగా, టీమిండియా చెపాక్ పిచ్‌పై టార్గెట్‌ను ఛేజ్ చేయడానికి రెడీ అయింది.