2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్ధిని నిలబెడతానని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 7) జగిత్యాలలో ఎంఐఎం అభ్యర్థి తరుఫున అసదుద్దీన్ ఓవైపీ క్యాంపెయినింగ్ నిర్వహించారు.