25 ఏళ్లలో 26 రెట్లు పెరిగిన వెండి.. అప్పుడు కొన్నోళ్లకు ఇప్పుడు పండగే..

సాధారణంగా పెట్టుబడి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం. కానీ గత రెండున్నర దశాబ్దాలుగా వెండి ఎవరూ ఊహించని రీతిలో భారీ లాభాలను అందిస్తూ, అత్యుత్తమ సంపద సృష్టికర్తగా అవతరించింది. 2000 సంవత్సరంలో కిలో వెండి ధర కేవలం రూ.7వేల900 ఉండగా.. ప్రస్తుతం దాని రేటు కేజీకి రూ.2లక్షల 34వేల మార్కును చేరుకుంది. అంటే ఈ 2