37 ఏళ్లలోపు మహిళలకు ఉచిత ఐవీఎఫ్.. కానీ ఒక్క షరతు: టెలిగ్రామ్ బాస్ పావెల్ దురోవ్ సంచలన ప్రకటన

టెక్ ప్రపంచంలో సంచలనాలకు మారుపేరైన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్.. ఇప్పుడు ఒక వింతైన బయోలాజికల్ మిషన్తో ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నారు. ఇప్పటికే వీర్యదానం ద్వారా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రిగా నిలిచిన ఈ 41 ఏళ్ల బిలియనీర్.. తాజాగా మరో వినూత్న ప్రకటన చేశారు. 37 ఏళ్లలోపు ఉండి, తన వీర్యం ద్వారా సంతానం పొందాలనుకునే మహిళలకు అయ్యే ఐవీఎఫ్ చికిత్స ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని ప్రకటించారు.