4,739 బడుల్లో ఒక్కడే టీచర్...60% ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 30లోపే

రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. సర్కారు స్కూళ్లలో టీచర్ల కొరత అయోమయానికి గురిచేస్తోంది.