61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి మిస్టర్ పర్ఫెక్ట్ రెడీ.. మూహూర్తం ఫిక్స్ చేసిన అమిర్ ఖాన్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లికి రెడీ అయ్యారు.61 ఏళ్ల వయసులో, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి మూడోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. వివాహం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. జూలై 5న ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామంటూ చెప్పుకొచ్చారు