70 ఏళ్ల వయసులో గూగుల్ మాజీ బాస్ ప్రేమాయణం.. జర్మన్ పొలిటీషియన్ కూతురితో డేటింగ్?

గూగుల్ మాజీ సీఈఓ, బిలియనీర్ ఎరిక్ స్మిత్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 70 ఏళ్ల వయసున్న ఈ టెక్ దిగ్గజం.. తనకంటే దాదాపు 43 ఏళ్లు చిన్నదైన 27 ఏళ్ల జర్మన్ మోడల్ గ్లోరియా-సోఫీ బుర్కాండ్తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా ఇటీవల దావోస్‌లో జరిగిన