Aamani: నటి ఆమని పొలిటికల్ ఎంట్రీ.. రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరిక!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటి ఆమని తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆమె, ఇప్పుడు ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శనివారం నాడు ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ లో చేరారు.