AI టెక్నాలజీ వృద్ధికి తెలుగు రాష్ట్రాలు కీలకం.. వ్యవసాయం, ఆరోగ్యం విద్య రంగాల్లో AI పాత్రపై చర్చ

హైదరాబాద్​, వెలుగు: వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ, ఆర్థిక సేవలు, విద్య రంగాలలో ఏఐ ద్వారా ఉత్పాదకతను, వృద్ధిని పెంచడంపై చర్చించడానికి హైదరాబాద్​లో ప్రోసస్ సంస్థ రౌండ్‌‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.