AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్.. యూఏఈకి చెందిన అనలాగ్‌తో కీలక ఒప్పందం!

మేఘా ఇంజినీరింగ్ (MEIL), గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అనలాగ్, ఫిజికల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను భారతదేశంలో విస్తృతం చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. మౌలిక సదుపాయాలు, రవాణా, స్మార్ట్ నగరాలు, ప్రజా భద్రత వంటి కీలక రంగాల్లో అధునాతన డిజిటల్ పరిష్కారాలను అందించడమే లక్ష్యం.