Amitabh Bachchan: గుజరాత్ ఎయిర్ పోర్ట్‌లో అమితాబ్ బచ్చన్‌కి తప్పిన ప్రమాదం..

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరో, హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు అత్యుత్సాహం చూపిస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే గుజరాత్ ఎయిన్ పోర్ట్ లో బిగ్ బి అమితా బచ్చన్ కి ఎదురైంది.