Anaganaga Oka Raju Review: ‘అనగనగా ఒక రాజు’ రివ్యూ: రాజు గారి ‘సంక్రాంతి’ ప్లాన్ అదిరిందా? నవీన్ పోలిశెట్టి కామెడీ హిట్టా.. ఫట్టా?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ . భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ఈరోజు ( జనవరి 14, 2026 ) థియేటర్లోకి వచ్చింది. నవీన్ పోలిశెట్టి తనదైన శైలి కామెడీ టైమింగ్ తో ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తనకుంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు.