Andhra: గన్ను ఎక్కడినుంచి తెచ్చార్రా.. పలాస రైల్వే స్టేషన్‌లో ఒక్కకసారిగా అలజడి.. చివరకు..

ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా అంటే ప్రశాంతమైన జిల్లాగా గుర్తింపు.. అయితే అటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల గన్ కల్చర్ పెరుగుతోంది. కొన్ని గ్యాంగ్‌లు ఎటువంటి అనుమతులు లేకుండా పిస్టల్స్ పట్టుకు తిరగటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి జిల్లాలోని పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ వద్ద తుపాకీ కలకలం సృష్టించింది.