పోలీసు వాహనాల వద్ద ఫోజిస్తాడు.. పోలీస్ స్టేషన్ల వద్ద తిరుగుతున్నట్టు హల్చల్ చేస్తాడు.. ఇది చూసి తాను పోలీస్‌నని నమ్మిస్తాడో.. అలా నమ్మిన వారిని నట్టేటా ముంచేస్తాడు. ఇదే అతని పని.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గ్రూప్ వన్ ఉద్యోగం కొట్టేశానని.. డీఎస్పీగా కొలువు సాధించినని ప్రచా చేసుకున్నాడు. అంతేకాదు పోలీసులకే క్లాస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కట్‌చేస్తే అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ నకిలీ DSP యవ్వారం చూస్తే మతిపోవాల్సిందే