Andhra Pradesh: ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్..

ఆంధ్ర మిర్చి ఘాటు అమెరికాను తాకింది. ప్రతి ఏడాది వేల టన్నులు మిర్చి కారం యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇండియా నుండి 2025లో 7.15 లక్షల టన్నుల మిర్చి విదేశాలకు ఎగుమతి అవ్వగా, అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే 44శాతం ఉండడం గమనార్హం. మిర్చి ఎగుమతితో కేంద్రానికి రూ.11 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రధానంగా ఆంధ్రా మిర్చి కోసం విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆంధ్రా మిర్చికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతుంది.