Andhra Pradesh: బతికుండగానే బిడ్డకు కర్మకాండలు.. తల్లిదండ్రుల కఠిన నిర్ణయం వెనక కారణం ఏంటంటే..?

కన్న ప్రేమే కఠినంగా మారింది.. ప్రాణం కంటే మిన్నగా పెంచిన బిడ్డ, తమ మాట కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. లోకం దృష్టిలో ఆ అమ్మాయి బతికే ఉన్నా, తమ పాలిట మాత్రం చనిపోయిందంటూ బతికుండగానే ఆమెకు కర్మకాండలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.