Annadata Sukhibhava: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.7 వేలు.. రేపే రెడీగా...

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కింద రూ.5 వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఇక పీఎం కిసాన్ కింద రూ.2 వేలు పడనున్నాయి.