AP Weather Update : ఏపీలో భానుడి భగభగలు - గూడూరులో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత..! ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన

AP Weather Update : ఏపీలో వాతావరణం భిన్నంగా మారుతోంది. నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ 27 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.