APMSRB Recruitment : 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు చివరి తేదీ ఇదే

ఏపీ వైద్య సేవల నియామక బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 97 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. జనవరి 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం అవ్వగా… 27వ తేదీతో గడువు ముగుస్తుంది.