APSSC Group 2 Jobs: అయ్ బాబోయ్ మళ్లీనా..! ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పోస్టులకు నాలుగోసారి ప్రకటన..

గ్రూప్‌ 2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్‌ 1 పోస్టుల నియామక ప్రక్రియకు అవాంతరాలు తొలగినట్లైంది. ఏపీపీఎస్సీ చకచకా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పోస్టుల ప్రాధాన్యాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి మరోసారి ఐచ్ఛికాలను స్వీకరించాలని కమిషన్‌ భావించింది..