Asia Cup 2025: ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ రద్దు! కారణం ఏంటంటే?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉత్కంఠ పోరుకు క్రికెట్ అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌ను థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని పీవీఆర్ మొదట ప్రకటించినా, శివసేన (యుబిటి) అభ్యంతరాల నేపథ్యంలో ముంబై, మహారాష్ట్రలో ప్రదర్శనలను రద్దు చేసింది.