Baahubali The Epic OTT: క్రిస్మస్ స్పెషల్.. ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇపుడు ఈ‘బాహుబలి: ది ఎపిక్’ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా ఇవాళ (డిసెంబర్ 24న) 'బాహుబలి - ది ఎపిక్' ఓటీటీ అప్డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్. క్రిస్మస్ కానుకగా రేపు (డిసెంబర్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా తెలిపింది.