Ballari Tension: బళ్లారిలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం

Ballari Tension: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గురువారం అర్ధరాత్రి బళ్లారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులకు పాల్పడ్డాడు. గన్‌మన్ తుపాకీ లాక్కుని ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్‌రెడ్డి 2 రౌండ్లు కాల్చాడు. ఈ కాల్పుల నుంచి మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తృటిలో తప్పించుకున్నాడు. ఇదే టైంలో ఇరువర్గాల మధ్య పరస్పర కాల్పులు చెలరేగాయి. ఈ కాల్పుల కారణంగా ఒకరు మృతి చెందగా, ఎమ్మెల్యే భరత్ రెడ్డి […]