Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే: అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద హై అలర్ట్.. విన్నర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు!

తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ క్రేజ్ ఉన్న రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' క్లైమాక్స్‌కు చేరుకుంది. ఉత్కంఠభరితమైన టాస్క్‌లు, ఎమోషన్స్ మధ్య సాగిన ఈ షో మరి కొన్ని గంటల్లో జరిగే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. అయితే, ఈసారి విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అటు స్టూడియో బయట భద్రతను కట్టుదిట్టం చేశారు.