Bitcoin Price: ఈరోజు సరికొత్త గరిష్టానికి బిట్‌కాయిన్ ధర.. ఎంతకు చేరిందంటే..
ప్రపంచంలో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర తాజాగా సరికొత్త గరిష్టానికి చేరుకుంది. గతంలో ఉన్న రికార్డును బ్రేక్ చేసి $125,000పైకి చేరింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
