Car Accident: రెండు కార్లు ఢీకొని దంపతుల దుర్మరణం

ఓవర్‌టేక్‌ చేయబోతు ముందు వెళ్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ముందు కారులో ఉన్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.