Celina Jaitly: రూ. 100 కోట్ల పరిహారం, నెలకూ 10 లక్షల భరణం.. భర్త వేధింపులపై కోర్టుకెక్కిన బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ!

బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ తన 15 ఏళ్ల వైవాహిక జీవితం వెనుక ఉన్న చీకటి కోణాలను బయటపెట్టింది. తన భర్త పీటర్ హాగ్ తనను శారీరకంగా, మానసికగా ,ఆర్థికంగా వేధించారంటూ ఆమె ముంబైలోని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకు హాజరైన సెలీనా, తనపై జరిగిన అకృత్యాలను పిటిషన్ లో పేర్కొంది.