Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000...

Central Bank of India Apprentice Recruitment 2026: ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4,500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాది శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనున్నారు.