Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!

Chennai Crime: ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనే ఆశతో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని అమైందకరై ప్రాంతానికి చెందిన సరవణన్ అనే యువకుడు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఐఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో సరవణన్ నంబర్ ప్లేట్ లేని బైక్‌పై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు ప్రణాళిక రచించాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు […]