Chicken Prices: నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పండగ సందర్భంగా సడెన్‌గా పెరిగిన చికెన్, మటన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?

Mutton Prices: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. నోట్లోకి ముక్క పోవాల్సిందే. లేకపోతే పండగ జరుపుకున్నట్లు అనిపించదు. పండుగ దృష్ట్యా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చికెన్, మటన్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.