Dasara 2025: జమ్మిపూజ శుభ ముహూర్తం టైమింగ్స్ .. విధానం ..ఇదే..!

దసరా పండుగను తెలుగు రాష్ట్రాలతో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) ఈపండుగ (అక్టోబర్ 2) వతేదీన జరుపుకుంటున్నాము. ఈ రోజు (అక్టోబర్ 2) జమ్మి చెట్టును పూజిస్తే కష్టాలు తొలగి ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు ( అక్టోబర్ 2) ఏ సమయంలో పూజించాలి..