Devanahalli Affair: ఎఫైర్‌కు బ్రేకప్ చెప్పాడని యువకుడిపై మహిళ దారుణం

ఎఫైర్‌కు బ్రేకప్ చెప్పాడనే పగతో ప్రియుడిపై దాడి చేయించింది ఓ మహిళ. ఈ దాడిలో ప్రియుడు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన బెంగళూరు రూరల్ జిల్లా, దొడ్డబళ్లాపుర తాలూకాలో చోటుచేసుకుంది.