Director Anil Ravipudi: దుర్గమ్మను దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి

సంక్రాంతి పండగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే పూర్తయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఆయన వివరించారు.