Director K Bhagyaraj: దిగ్గజ దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత.. గురువు భారతిరాజా మరణించిన 17 రోజుల్లోనే!

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) ఆకస్మికంగా కన్నుమూశారు. ఇవాళ శనివారం ఉదయం (జూన్ 27, 2026న) చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుకు గురై ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 1953 జనవరి 7న జన్మించిన భాగ్యరాజ్.. సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శక