Donald Trump: మళ్లీ స్టార్ట్.. ఇరాన్‌తో యుద్ధంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. ఏమన్నారంటే?

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్మకున్నాయి. ఇటీవలే ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై తాజాగా డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న శాంతి ఒప్పదం గడువు ముగిసిపోయిందని బాంబు పేల్చాడు. టర్కీలో జరిగిన నాటో సదస్సు వేదికగా డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.